Varanasi Cricket Stadium To Have Lord Shiva Theme | ఇక్కడి గంజరి ప్రాంతంలో నిర్మించనున్న ఈ స్టేడియానికి ఈ నెల 23న ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన చేయనున్నారు. దీని నిర్మాణం కోసం రూ.450 కోట్లు ఖర్చు చేస్తున్నట్లు అంచనా. మొత్తం 30 వేల మంది ప్రేక్షకుల కెపాసిటీతో దీన్ని నిర్మిస్తున్నట్లు తెలుస్తోంది. అంతర్జాతీయ మ్యాచులు కూడా నిర్వహించేలా దీన్ని నిర్మిస్తారట.
#Cricket
#national
#varanasi
#cricketstadium
#pmmodi
#VaranasiInternationalStadium
#ShivaThemeStadium